భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు – కాలక్రమపరంగా
1. డీమాకోస్
బిందుసారుని కాలం (320–273 BC)
గ్రీకు రాయబారి
బిందుసారుని కాలం (320–273 BC)
గ్రీకు రాయబారి
2. మెగాస్తనీస్
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానం (302–298 BC)
గ్రంథం: Indica
చంద్రగుప్త మౌర్యుని ఆస్థానం (302–298 BC)
గ్రంథం: Indica
3. టోలెమీ
130 AD
గ్రీసు జియోగ్రాఫర్ – India Geography
130 AD
గ్రీసు జియోగ్రాఫర్ – India Geography
4. ఫా-హీన్
405–411 AD
చంద్రగుప్తుడు II కాలం
గ్రంథం: Fo-Kyo-Ki
405–411 AD
చంద్రగుప్తుడు II కాలం
గ్రంథం: Fo-Kyo-Ki
5. హ్యూయెన్-త్సాంగ్
630–645 AD
హర్షవర్ధనుని కాలం
గ్రంథం: Si-Yu-Ki
630–645 AD
హర్షవర్ధనుని కాలం
గ్రంథం: Si-Yu-Ki
6. I-tsing
671–695 AD
చైనీస్ బౌద్ధ యాత్రికుడు
671–695 AD
చైనీస్ బౌద్ధ యాత్రికుడు
7. అల్-మసూడీ
957 AD
గ్రంథం: Muruj-ul-Zahab
957 AD
గ్రంథం: Muruj-ul-Zahab
8. అల్-బెరూనీ
1024–1030 AD
గ్రంథం: Tahqiq-i-Hind
1024–1030 AD
గ్రంథం: Tahqiq-i-Hind
9. మార్కో పోలో
1292–1294 AD
గ్రంథం: The Book of Sir Marco Polo
1292–1294 AD
గ్రంథం: The Book of Sir Marco Polo
10. ఇబ్న్ బతుతా
1333–1347 AD
ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం
గ్రంథం: Rehla
1333–1347 AD
ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం
గ్రంథం: Rehla
11. షిహాబుద్దీన్ అల్-ఉమారీ
1348 AD
గ్రంథం: Masalik al Absar
1348 AD
గ్రంథం: Masalik al Absar
12. నికోలో కాన్టి
1420–1421 AD
విజయనగర సంగమ వంశం
1420–1421 AD
విజయనగర సంగమ వంశం
13. అబ్దుర్ రజ్జాక్
1443–1444 AD
దేవరాయ II కాలం
1443–1444 AD
దేవరాయ II కాలం
14. అథనాసియస్ నికిటిన్
1470–1474 AD
గ్రంథం: Journey Beyond Three Seas
1470–1474 AD
గ్రంథం: Journey Beyond Three Seas
15. డ్యూరేట్ బార్బోసా
1500–1516 AD
విజయనగర సామ్రాజ్యం
1500–1516 AD
విజయనగర సామ్రాజ్యం
16. డొమింగో పాయిస్
1520–1522 AD
కృష్ణదేవరాయ ఆస్థానం
1520–1522 AD
కృష్ణదేవరాయ ఆస్థానం
17. ఫెర్నావ్ నూనిజ్
1535–1537 AD
విజయనగర చరిత్ర
1535–1537 AD
విజయనగర చరిత్ర
18. జాన్ లిన్స్‌చోటెన్
1583 AD
దక్షిణ భారతదేశం
1583 AD
దక్షిణ భారతదేశం
19. విలియం హాకిన్స్
1608–1611 AD
జహంగీర్ కాలం
1608–1611 AD
జహంగీర్ కాలం
20. సర్ థామస్ రో
1615–1619 AD
జహంగీర్ ఆస్థానంలో ఇంగ్లండ్ రాయబారి
1615–1619 AD
జహంగీర్ ఆస్థానంలో ఇంగ్లండ్ రాయబారి
No comments:
Post a Comment