📖 బైబిల్ బోధనలు – యేసు క్రీస్తు ఉపదేశాలు | Bible Teachings – Jesus Christ
1. ప్రసంగి 9:10 | Ecclesiastes 9:10
**Telugu:** చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
**English:** Whatever your hand finds to do, do it with your might; for there is no work or device or knowledge or wisdom in the grave where you are going.
2. పునర్జన్మ అవసరం | Need to be Born Again
**Telugu:** మనిషి మళ్లీ జన్మించనియెడల దేవుని రాజ్యాన్ని చూడలేడు.
**English:** Except a man be born again, he cannot see the kingdom of God. (John 3:3)
3. ప్రార్థన & విశ్వాసం | Prayer & Faith
**Telugu:** అడుగుడి – మీకు ఇయ్యబడును;
వెదకుడి – మీరు కనుగొనెదరు;
తట్టుడి – మీకు తలుపు తెరవబడును.
**English:** Ask, and it shall be given you; seek, and ye shall find; knock, and it shall be opened unto you. (Luke 11:9-10)
4. సేవా భావం | Service & Leadership
**Telugu:** మీలో పెద్దవాడగోరువాడు సేవకుడగు వాడు కావాలి. మొదటివాడగోరువాడు అందరికీ సేవ చేయువాడై ఉండాలి.
**English:** Whoever wants to be a leader among you must be your servant, and whoever wants to be first must be the slave of all. (Mark 10:42-45)
5. ఆందోళన వద్దు | Do Not Worry
**Telugu:** రేపటి గురించి చింతించవద్దు; ప్రతిదిన కష్టము ఆ దినానికే చాలును.
**English:** Don’t worry about tomorrow, for tomorrow will bring its own worries. (Matthew 6:34)
6. నిత్యజీవ జలం | Living Water
**Telugu:** నేను ఇయ్యు జలము త్రాగువాడు ఇక ఎప్పటికిని దాహపడడు; అది నిత్యజీవానికి ఊటగా ఉండును.
**English:** Whosoever drinks of this water shall thirst again; but whosoever drinks of the water I give him shall never thirst; it shall be in him a well of water springing up into everlasting life. (John 4:13-14)
7. పిల్లల నిర్మలత్వం | Innocence of Children
**Telugu:** చిన్న పిల్లలను నా యొద్దకు రానియ్యుడి; వారివంటి వారికే పరలోక రాజ్యం చెందును.
**English:** Let the little children come to me, and do not hinder them, for the kingdom of heaven belongs to such as these. (Matthew 19:14)
8. లోకానికి చెందని రాజ్యం | Kingdom Not of This World
**Telugu:** నా రాజ్యం ఈ లోకానికి చెందినది కాదు.
**English:** My kingdom is not of this world. (John 18:36)
9. క్షమాపణ | Forgiveness
**Telugu:** తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. (లూకా 23:34)
**English:** Father, forgive them, for they know not what they do. (Luke 23:34)
10. సిలువపై సప్తపలుకులు | Seven Words on Cross
**Telugu:** యేసు క్రీస్తు సిలువపై పలికిన మాటలు మనిషికి క్షమ, ప్రేమ, త్యాగం నేర్పిస్తాయి.
**English:** The words of Jesus Christ on the cross teach humanity forgiveness, love, and sacrifice.
No comments:
Post a Comment