📚 చారిత్రిక గతిని నిర్దేశించిన తాత్వికులు
సమాజం వసుదైకకుటుంబం నమూన. తాత్వికులు సమాజంతో మమేకమై వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు. సమాజానికి నూతనమార్గాన్ని నిర్దేశించారు.
1. బుద్దుడు (563 - 483 BCE)
గతి తార్కిక భౌతికవాదం
ప్రతీత్యసముత్పాదం
అజ్ఞానపు టంధయుగంలొ ఆకలిలొ,ఆవేశంలో తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమప్రయోజకత్వం తామేభువికధినాధులమని స్థాపించిన సామ్రాజ్యాలునిర్మించిన క్రుత్రిమ చట్టాలు ఇతరత్రా శక్తులు లేస్తేనే పెకమేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టింది.శ్రీ శ్రీ.
నేను సైతం ప్రపంచానగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశృవువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మొసానూ
— శ్రీ శ్రీ
తాత్వికుల భావాలు, భావజాలాలు కాల పరంపరలో మన మధ్య సజీవంగా ఉంటాయి.
No comments:
Post a Comment