బౌద్ధ దేశాలు మాయన్మార్

మయన్మార్ దేశం మరియు బౌద్ధ ధర్మం


బౌద్ధ ధర్మానికి అంకితమైన దేశాలలో మయన్మార్ (బర్మా) ప్రముఖమైనది. త్రిరత్నాలు, పంచశీలాలు, అష్టాంగ మార్గం, దశ పారమితలు బౌద్ధ ధర్మంలో అత్యంత ముఖ్యమైన ధర్మపథాలు.

త్రిరత్నాలు

  • బుద్ధం
  • ధర్మం
  • సంఘం

పంచశీలాలు

  • అహింస పాటించాలి
  • అసత్య భాషణం వద్దు
  • అపహారం చేయరాదు
  • వ్యభిచారం చేయరాదు
  • మత్తు పదార్థాలు త్యజించాలి

అష్టాంగ మార్గం

  • సమ్యక్ దృష్టి
  • సమ్యక్ సంకల్పం
  • సమ్యక్ వాక్కు
  • సమ్యక్ కర్మ
  • సమ్యక్ జీవనం
  • సమ్యక్ ప్రయత్నం
  • సమ్యక్ స్మృతి
  • సమ్యక్ సమాధి

దశ పారమితలు

  • దానం
  • శీలం
  • క్షాంతి
  • వీర్యం
  • ధ్యానం
  • ప్రజ్ఞ
  • సత్యం
  • అధిష్టానం
  • మైత్రీ
  • ఉపేక్ష

మయన్మార్ దేశం వివరాలు

మయన్మార్ లేదా బర్మా ఆగ్నేయాసియా దేశాలలో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్, థాయ్‌లాండ్ దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది.

  • మొత్తం సరిహద్దు పొడవు: సుమారు 1,930 కిలోమీటర్లు
  • సముద్రతీరం: బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రం
  • జనసంఖ్య: సుమారు 5.88 కోట్లు
  • ప్రపంచ జనసాంద్రత ర్యాంక్: 24వ స్థానం
  • దక్షిణాసియాలో పొడవు పరంగా: 2వ స్థానం

Pagoda Culture | Myanmar | Buddhist Heritage

No comments:

Post a Comment